Figs : అంజీర్ పండ్లను రోజూ తప్పక తినాలి..!
Figs : వేసవి కాలంలో మనకు సహజంగానే వివిధ రకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో అంజీర్ పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు అన్ సీజన్‌లో కేవలం డ్రై ఫ్రూట్స్ రూపంలో మాత్రమే లభిస్తాయి. కానీ వేసవిలో అయితే ఈ పండ్లను మనం నేరుగా తినవచ్చు. వీటి లోపలి భాగాన్ని చూస్తే ఎవరికీ తినాలని అనిపించదు. కానీ వీటిని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మాత్రం వీటిని తినకుండా విడిచిపెట్టరు. అంజీర్ పండ్లతో మనకు … Read more









