బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను ఏయే సమయాల్లోగా పూర్తి చేయాలో తెలుసా..?
ఉరుకుల, పరుగుల జీవితం.. అస్తవ్యస్తమైన జీవన విధానం.. అనారోగ్య సమస్యలు.. ఒత్తిడి.. ఆందోళన.. తదితర అనేక కారణాల వల్ల నేటి తరుణంలో చాలా మంది నిత్యం టైముకు భోజనం చేయడం లేదు. సమయం తప్పించి భోజనం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం మానేయడమో, మధ్యాహ్నం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడమో చేస్తున్నారు. దీంతో స్థూలకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎవరైనా సరే.. నిత్యం టైముకు భోజనం చేస్తే ఎలాంటి అనారోగ్య…