పెంపుడు కుక్క నడత మారింది.. విసుక్కుంటూ కనిపించింది.. డౌట్ వచ్చి ఎక్స్‌రే తీయగా..?
ఆ జంట పెంచుకునే పెంపుడు కుక్క ఎప్పుడూ యాక్టివ్ గా ఇల్లంతా కదులుతూ కనిపించేది. అయితే మొన్నీమధ్య క్లినిక్ కు తీసుకెళ్లిన కొద్దిరోజుల తర్వాత నుంచి మూడీగా ఉంది. ఏమైందో.. ఏంటో తెలియదు.. మళ్ళీ మాములు అయిపోతుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి మార్పు లేదని హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. డాక్టర్లు అంటేనే దేవుళ్లతో సమానం అని అంటారు. అలాంటి వైద్యులు ప్రతీరోజూ చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో సాల్వ్ చేస్తుంటారు. కడుపులో నుంచి జుట్టు…