Lion : సింహం విగ్రహాన్ని ఇంట్లో ఇలా పెట్టుకుంటే.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..!
Lion : మనిషి జీవితం అంటేనే.. కష్టాలు, సుఖాల కలబోత. కొందరికి ముందుగా కష్టాలు వస్తాయి. ఆ తరువాత సుఖ పడతారు. కొందరు ముందు సుఖపడి తరువాత కష్టాలను అనుభవిస్తారు. అయితే కొందరు మాత్రం ఎల్లప్పుడూ కష్టాలనే ఎదుర్కొంటూ ఉంటారు. ఏ కోశాన కూడా వారికి సమస్యలు అనేవి తగ్గవు. దీంతో అనేక విధాలుగా నష్టపోతుంటారు. అలాగే ఆర్థిక సమస్యలు చుట్టముడతాయి. కానీ వీటన్నింటికీ కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కారణమవుతాయి. కనుక ఇంట్లో వాస్తు…