Carrot Halwa : క్యారెట్ హల్వాను 10 నిమిషాల్లో ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Carrot Halwa : క్యారెట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని మనం వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటాము. వంటల్లో వాడడంతో పాటు క్యారెట్స్ తో తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో క్యారెట్ హల్వా కూడా ఒకటి. క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది…