Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి.. కొత్తిమీర, పుదీనా కలిపి చేసే ఈ నిల్వ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ తింటారని చెప్పవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ కొత్తిమీర పుదీనా…