Malai Bread Rolls : స్వీట్ షాపుల్లో లభించే మలై బ్రెడ్ రోల్స్.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Malai Bread Rolls : మనం బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో మలై బ్రెడ్ రోల్స్ కూడా ఒకటి. తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో ఇలా బ్రెడ్ రోల్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఈ రోల్స్…