Egg Roast : ఎగ్ రోస్ట్‌ను ఇలా సింపుల్‌గా టేస్టీగా చేయండి.. రుచి సూపర్‌గా ఉంటుంది..!
Egg Roast : మన ఆరోగ్యానికి కోడిగుడ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ రోస్ట్ కూడా ఒకటి. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఈ ఎగ్ రోస్ట్ చాలా…