Bananas : అరటి పండును అసలు ఎలా తినాలి..? ఈ విషయాలను తెలుసుకోకపోతే నష్టపోతారు..!
Bananas : మనం అనేక రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో అరటి పండు కూడా ఒకటి. అరటిపండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకు అన్ని కాలాల్లో తక్కువ ధరలో లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. కొందరు నేరుగా తినడంతో పాటు పెరుగన్నంలో కూడా అరటిపండు వేసుకుని తింటూ ఉంటారు. ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంది. చాలా మంది పెరుగన్నంలో అరటి పండు వేసుకుని ఇష్టంగా తింటూ…