Karam Palli Snacks : కారం పల్లీలను 10 నిమిషాల్లో ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Karam Palli Snacks : పల్లీలు.. ఇవి మనందరికి తెలిసినవే. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను తీసుకోవడం వల్ల మనం అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని నానబెట్టి, ఉడికించి తీసుకోవడంతో పాటు వంటల్లో కూడా విరివిరిగా వాడుతూ ఉంటాము. అలాగే అనేక రకాల చిరుతిళ్లను, చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. ఇక పల్లీలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కారం పల్లీలు కూడా ఒకటి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా…