Set Dosa : హోటల్స్‌లో లభించే సెట్ దోశలను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Set Dosa : సెట్ దోశ.. మనం సులభంగా చేసుకోదగిన వివిధ రకాల దోశలల్లో ఇవి కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా హోటల్స్ లో లభిస్తూ ఉంటాయి. సెట్ దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ సెట్ దోశలను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. తరుచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి…