Dhaba Style Dal Palak : ధాబా స్టైల్‌లో దాల్ పాలక్ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Dhaba Style Dal Palak : మనకు ధాబాలల్లో లభించే దాల్ వెరైటీలల్లో దాల్ పాలక్ కూడా ఒకటి. పాలకూరతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ దాల్ పాలక్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దాల్ పాలక్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ దాల్ పాలక్ ను ధాబా స్టైల్ లో…