Street Style Paneer Samosa : రోడ్డు పక్కన బండ్లపై అమ్మే పనీర్ సమోసా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..!
Street Style Paneer Samosa : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే వాటిలో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనకు వివిధ రుచుల్లో ఈ సమోసాలు లభిస్తూ ఉంటాయి. వాటిలో పనీర్ సమోసా కూడా ఒకటి. పనీర్ సమోసా చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ సమోసాను అదే రుచితో మనం ఇంట్లో కూడా…