Sambar Podi : సరైన కొలతలతో సాంబార్ పొడిని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Sambar Podi : మనలో చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. మనం తరుచూ సాంబార్ ను తయారు చేస్తూ ఉంటాము. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా సాంబార్ ను తింటూ ఉంటారు. చాలా మంది సాంబార్ ను తయారు చేసేటప్పుడు సాంబార్ పొడిని వాడుతూ ఉంటారు. ఈ సాంబార్ పొడిని ఎక్కువగా బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే బయట కొనే ఈ సాంబార్ పొడి అంత చక్కటి వాసనను కలిగి…