Dal Puri : దాల్ పూరీ ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Dal Puri : దాల్ పూరీ.. లోపల దాల్ స్టఫింగ్ తో చేసే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ చేసే పూరీల కంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా మరింత రుచిగా దాల్ పూరీలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా…