Onion Tomato Paratha : ఉల్లిపాయ, టమాటా కలిపి ఇలా కొత్తగా పరాటాలను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Onion Tomato Paratha : ఉల్లిపాయ టమాట పరాటా.. ఉల్లిపాయలు, టమాటాలతో చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే పరాటాల కంటే ఈ పరాటాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. వీటిని తయారు చేయడం మాత్రం చాలా సులభం. అల్పాహారంగా అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా వీటిని తీసుకోవచ్చు. అలాగే వీటిని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా…