Morning Sunshine : ఉదయం పూట ఎండ నిజంగానే మన శరీరానికి మేలు చేస్తుందా..?
Morning Sunshine : చలికాలంలో చాలా మంది చలి నుండి రక్షించుకోవడానికి ఎండలో నిలబడుతూ ఉంటారు.ఇలా ఎండలో నిల్చోవడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కేవలం చలికాలంలోనే కాకుండా రోజూ ఎండలో నిలబడాలని ఇది మన రోజులో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎండలో నిలబడడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఎండలో నిలబడడం వల్ల నిద్రపై మనకు…