Cabbage Pachadi : ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి.. తయారీ ఇలా..!
Cabbage Pachadi : క్యాబేజిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కూడా మనం ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలి. క్యాబేజితో మనం ఎక్కువగా వేపుడు, కూర, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యాబేజితో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, అల్పాహారాలతో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా…