Vastu Tips : పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికీ ఉచితంగా ఇవ్వొద్దు, తీసుకోవద్దు..!
Vastu Tips : మనిషి ఎలా జీవించాలని చెప్పే శాస్త్రాలల్లో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. ప్రాచీనమైన శాస్త్రాల్లో ఇది కూడా ఒకటి. వాస్తుశాస్త్రానికి అనుగుణంగా విధులను నిర్వర్తించడం వల్ల ఎల్లప్పుడూ మనం ఆనందంగా, సంతోషంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవింగలుగుతాము. వాస్తు శాస్త్రానికి విరుద్దంగా విధులు నిర్వర్తించడం వల్ల పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. దీంతో మనం కష్టాల బారిన పడాల్సి వస్తుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను మనం ఎవరి…