Chole Bature : హోటల్‌లో తిన్న టేస్ట్ రావాలంటే చోలే బతురెను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Chole Bature : చోలే భాతురే.. మనకు హోటల్స్ లో, ధాబాలల్లో, రోడ్ల పక్కన లభించే అల్పాహారాల్లో ఇది కూడా ఒకటి. దీనిని ఎక్కువగా నార్త్ ఇండియాలో తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ చోలే భాతురేను మనం కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ లో లేదా సమయం ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ చోలే భాతురేను ఇంట్లోనే…