Burning In Urine : మూత్రంలో మంట తగ్గాలంటే చిన్న చిట్కా.. పైసా ఖర్చు ఉండదు..!
Burning In Urine : మన శరీరంలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తాన్ని మన రెండు మూత్రపిండాలు గంటకు రెండు సార్లు శుద్ది చేస్తూ ఉంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. రక్తంలో ఉండే మలినాలను, విష పదార్థాలను, లవణాలను మూత్రపిండాలు బయటకు పంపిస్తూ ఉంటాయి. వీటన్నింటిని కూడా మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. మూత్రం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ వ్యర్థాలన్నీ మూత్రంలో కలిసి గాఢత తక్కువగా ఉంటుంది….