Godhuma Rava Kesari : తక్కువ టైమ్‌లోనే ఎంతో సులభంగా చేసుకోగలిగే ప్రసాదం..!
Godhuma Rava Kesari : మనం గోధుమరవ్వను కూడా ఆహారంగా తీసుకుంటాము. గోధుమరవ్వ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ఉప్మా, కిచిడీ వంటి వాటితో పాటు తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. గోధుమరవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో గోధుమ రవ్వ కేసరి కూడా ఒకటి. ఈ కేసరి చూడడానికి అన్నవరం ప్రసాదంలా ఉంటుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. ప్రసాదంగా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే…