Sabja Seeds : సబ్జా విత్తనాలను అంత తేలిగ్గా తీసుకోవద్దు.. వీటితో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Sabja Seeds : సబ్జా గింజలు.. ఇవి మనలో చాలా మందికి తెలిసే ఉంటాయి. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి వీటిని విరివిగా వాడుతున్నారని చెప్పవచ్చు. ఇవి మనకు మార్కెట్ లో చాలా సులభంగా లభిస్తాయి. కొందరు ఈ చెట్లను ఇండ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. వీటిని ఎక్కువగా నానబెట్టి నేరుగా తింటూ ఉంటారు. అలాగే షర్బత్, జ్యూస్ వంటి వాటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు. సబ్జా గింజల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు…