Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు పనీర్ మసాలాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Dhaba Style Kaju Paneer Masala : మనకు ధాబాలల్లో లభించే వాటిలో కాజు పనీర్ మసాలా కర్రీ కూడా ఒకటి. పనీర్, కాజు కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, నాన్, జీరా రైస్ వంటి వాటిలోకి తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు…