Exercises For Diabetes : డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.. ఈ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే చాలు.. షుగర్ అమాంతం తగ్గుతుంది..!
Exercises For Diabetes : మనలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఆహార నియమాలను పాటించాలి. సరైన ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆహార నియమాలను పాటించడంతో పాటు వ్యాయామం చేయడం వల్ల కూడా షుగర్ ను అదుపులో…