Masala Egg Fry : కోడిగుడ్లతో ఇలా మసాలా ఎగ్ ఫ్రై.. ఒక్కసారి చేసి తింటే మళ్లీ కావాలంటారు..!
Masala Egg Fry : మనం ఉడికించిన కోడిగుడ్లతో కూడా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఉడికించిన కోడిగుడ్లతో మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మసాలా గుడ్డు కారం కూడా ఒకటి. కింద చెప్పిన విధంగా చేసే ఈ గుడ్డు కారం చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా ఈ కారాన్ని చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా గుడ్డు కారాన్ని…