Kerala Style Hair Oil : కేరళ స్టైల్‌లో హెయిర్ ఆయిల్‌ను ఇలా తయారు చేసి వాడండి.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!
Kerala Style Hair Oil : మనకు సులభంగా లభించే పదార్థాలతో నూనెను తయారీ చేసి వాడడం వల్ల ఒత్తైన, పొడవైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. నేటి తరుణంలో మనలో చాలా మంది జుట్టు ఊడిపోవడం, జుట్టు పలుచబడడం, చుండ్రు, జుట్టు విరిగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, పోషకాహార లోపమే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇటువంటి జుట్టు సమస్యల నుండి బయటపడడానికి…