Immunity Booster Drink : శరీర ఇమ్యూనిటీని పెంచే దివ్యౌషధం ఇది.. ఇలా చేయాలి.. దగ్గు, జలుబు మాయం అవుతాయి..!
Immunity Booster Drink : చలికాలం రానే వచ్చింది. చలికాలం వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే చలికాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక చలినుండి రక్షించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకోవాలి. చలికాలంలో చాలా మంది చలినుండి రక్షణ పొందడానికి టీ, కాపీలను తాగుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల … Read more









