Healthy Chaat : పెసలతో ఎంతో ఆరోగ్యకరమైన చాట్.. తయారీ ఇలా..!
Healthy Chaat : పెసర్ల చాట్.. మొలకెత్తిన పెసర్లతో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా లేదా సలాడ్ గా, అలాగే రాత్రి పూట తక్కువగా తినాలనిపించినప్పుడు ఇలా చాట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు ఇలా చాట్ ను చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. … Read more









