Restaurant Style Aloo 65 : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఆలు 65 ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Restaurant Style Aloo 65 : మ‌నం బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సులభంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో ఆలూ 65 కూడా ఒక‌టి. ఆలూ 65 చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉండే … Read more