Custard Powder : ఇంట్లో ఉన్న వాటితోనే పర్‌ఫెక్ట్‌గా కస్టర్డ్ పౌడర్‌ను ఇలా చేసుకోవచ్చు..!
Custard Powder : కస్టర్డ్ పౌడర్.. ఇది మనందరికి తెలిసిందే. దీనితో మనం అనేక రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇలా రకరకాల తీపి వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. సాధారణంగా ఈ కస్టర్డ్ పౌడర్ ను మనం బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. కానీ చాలా సులభంగా దీనిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొనే పనే ఉండదు. దీనిని … Read more









