Soaked Peanuts : రోజూ వీటిని తినండి చాలు.. బ‌రువు పెరుగుతారు.. కండ ప‌డుతుంది..!

Soaked Peanuts : మ‌న‌లో చాలా మంది ఎత్తుకు త‌గిన బ‌రువు ఉండ‌రు. చాలా స‌న్న‌గా ఉంటారు. కండ‌లు లేకుండా ఎముకలు క‌నిపిస్తూ ఉంటాయి. ఇలా స‌న్న‌గా ఉన్న వారు బ‌రువు పెర‌గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది బ‌రువు పెర‌గ‌డానికి జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. కానీ జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పెరుగుతుంది. క‌నుక స‌న్న‌గా ఉండే వారు బ‌రువు పెర‌గాలి కానీ కొవ్వు … Read more

Soaked Peanuts : రోజూ ఇవి పిడికెడు తింటే చాలు.. బ‌రువు వేగంగా పెరుగుతారు..!

Soaked Peanuts : మ‌న‌లో చాలా మంది వివిధ కార‌ణాల చేత బ‌రువు త‌గ్గిపోతూ ఉంటారు. బ‌రువు త‌గ్గి స‌న్న‌గా అవ్వ‌డం వ‌ల్ల ప‌క్క‌టెముక‌లు, మెడ భాగంలో ఎముక‌లు, తొంటి భాగంలో ఎముక‌లు క‌నిపిస్తాయి. స‌న్న‌గా ఉన్నప్ప‌టికి చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. కానీ స‌న్న‌గా ఉన్న వారిని చూసి చాలా మంది వీళ్లు ఏదో జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నార‌ని భావిస్తారు. అంతేకాకుండా స‌న్న‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎక్కువ‌గా ముడ‌త‌లు ప‌డుతుంది. దీంతో చిన్న వ‌య‌సులోనే ముస‌లివారిలాగా … Read more

Soaked Peanuts : ప‌ల్లీల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాలి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Soaked Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె గింజ‌ల్లో ప‌ల్లీలు కూడా ఒక‌టి. భార‌తీయ వంట‌కాల్లో వీటిని విరివిగా ఉప‌యోగిస్తారు. ప‌ల్లీల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, ఎముక‌లను దృఢంగా ఉంచ‌డంలో, త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో ప‌ల్లీలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప‌ల్లీల‌ను మ‌నం వివిధ ర‌కాలుగా తీసుకుంటూ ఉంటాం. కానీ మ‌న‌లో చాలా మంది తెలియ‌క చేస్తున్న … Read more

రోజూ ఉదయాన్నే ఒక కప్పు నానబెట్టిన వేరుశెనగలను తింటే.. కలిగే లాభాలు..!

వేరుశెనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ కాయలను ఉడకబెట్టుకుని తినడం అంటే చాలా మందికి ఇష్టం. వేరుశెనగలను నిత్యం వంటల్లో వేస్తుంటారు. వీటితో చట్నీలు, కూరలు చేసుకోవచ్చు. అయితే రోజూ వీటిని నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. బాదంపప్పును నానబెట్టి తినలేమని అనుకునేవారు వీటిని అలా తినవచ్చు. రోజూ రాత్రి ఒక కప్పు మోతాదులో వేరుశెనగలను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని పరగడుపునే తినాలి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు … Read more