Chandrakala Sweet : స్వీట్ షాపుల్లో లభించే ఈ స్వీట్‌ను.. ఇంట్లో ఇలా చేసుకోవచ్చు..!
Chandrakala Sweet : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో చంద్రకళ స్వీట్ కూడా ఒకటి. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కోవాతో గుండ్రంగా ఉండే ఈ స్వీట్ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. అయితే చాలా మంది ఈ స్వీట్ ను మనం ఇంట్లో తయారు చేసుకోలేము అనుకుంటారు. కానీ ఈ స్వీట్ ను మనం చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు….