Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

జయం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ కూతురిని చూడండి.. ఎంత క్యూట్ ఉందో…!

Admin by Admin
April 11, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నితిన్ మరియు సదా హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ జయం. ఈ సినిమా అప్పట్లో ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా సినిమాలోని నటీనటులకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత.

జయం సినిమా తర్వాత యామిని శ్వేత ఏ సినిమాలోను కనిపించలేదు. ఎన్నో ఆఫర్లు వచ్చినా వదులుకుంది. హీరోయిన్లను తలపించే అందం ఉన్నా కూడా యామినీ శ్వేత‌ సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాధపడాల్సి వచ్చిందని తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ బాధలు తన కూతురు పడకూడదని ఆమె తెలిపారు. తన కూతురిని బాలనటిగా చూడాలని ఆశ ఉండేదని, ఆ కోరిక తనకు తీరిందని వెల్లడించారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ సినిమాలు చేసేందుకు అంగీకరించలేదు అన్నారు. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సంతోషంగా ఉందని చెప్పారు.

jayam movie child artist see how is she now

తన మాటను కూతుర్లు ఎప్పుడూ కాదనలేదని ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అన్నారు జయలక్ష్మి. ఇది ఇలా ఉంటే యామిని శ్వేత ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు కూడా. ఇక యామిని శ్వేతకు విజయవాడలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. కాగా నటి యామిని శ్వేత నటనకు బ్రేక్‌ ఇచ్చి సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌ గా ఉంది. నటి యామిని శ్వేత తన కూతురితో కలిసి దిగినటు వంటి ఫోటోలను పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags: yamini shwetha
Previous Post

ఇంటిని శుభ్రం చేసుకోవడంలో చాలా ఉపయోగపడే…8 చిట్కాలు.!

Next Post

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో న‌టించాక సినిమాల్లో క‌నిపించ‌కుండా పోయిన హీరోయిన్స్ వీళ్లే..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.