వివాహానికి ముందు ఎంగేజ్‌మెంట్ సమయంలో ఉంగరాలను ఎందుకు తొడుగుతారు..?
వెడ్డింగ్ రింగ్ అనేది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ విషయం. దీనిని ప్రతి జంట ప్రేమ గుర్తుగా జీవితకాలం ధరించాలని కోరుకుంటారు. సాధారణంగా ఒక వెడ్డింగ్ రింగ్ ను ఎడమ చేతి ఉంగరం వేలుకు ధరిస్తారు. ఇది ఒక పాశ్చాత్య సంస్కృతి. వివాహ ఉంగరాలను ధరించే ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలు అయిందో చెప్పలేము. రికార్డుల ప్రకారం ఈజిప్ట్ లో 4800 సంవత్సరాల క్రితం వివాహ ఉంగరాలను మార్పిడి వ్యవస్థ ప్రారంభమైందని తెలుస్తుంది. స్త్రీలు వక్రీకృత, అల్లిన ఉంగరాలను…