జ‌న‌వ‌రి 1 నుంచి మారనున్న 25 రూల్స్ ఇవే.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన‌వి..!

ప్ర‌తి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మ‌ళ్లీ జ‌న‌వ‌రి 1 వ‌చ్చేసింది. అయితే ప్ర‌తి నెల మారిన‌ట్లుగానే ఈ నెల కూడా కొన్ని రూల్స్ మార‌బోతున్నాయి. ఇక కొత్త సంవ‌త్స‌రం క‌నుక చాలా వ‌రకు రూల్స్‌ను మారుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోపాటు ప్ర‌యివేటు రంగానికి చెందిన నియ‌మాల‌ను కూడా మారుస్తున్నారు. ముఖ్యంగా 25 రూల్స్ విష‌యంలో మాత్రం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మార‌నున్న ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జ‌న‌వ‌రి 1 నుంచి…

Read More

Mulakkada Ulligadda Karam : వేడి వేడి అన్నంలోకి ములక్కాడ ఉల్లిగడ్డ కారం.. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది..!

Mulakkada Ulligadda Karam : మ‌న‌క్కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మునక్కాయల వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. మున‌క్కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. సాంబార్, ప‌ప్పు చారు వంటి వాటిలో వేయ‌డంతో పాటు మున‌క్కాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో వండే వంటకాల్లో మున‌క్కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లిగ‌డ్డ‌కారం వేసి చేసే ఈ కూర…

Read More

దోమలు కేవ‌లం కొంత మందినే ఎందుకు ఎక్కువగా కుడ‌తాయ‌నే విష‌యం తెలిసిపోయింది.. వారినే అవి ఎక్కువ‌గా కుడ‌తాయ‌ట‌..!

వర్షాకాలం వచ్చింది. దోమ‌లు పెరిగిపోయాయి. గుయ్ మంటూ వ‌చ్చి అవి మ‌న శ‌రీరంపై ఏదో ఒక చోట కుడ‌తాయి. దీంతో ఆ ప్ర‌దేశంలో చ‌ర్మం ఎర్ర‌గా మారుతుంది. కొన్నిసార్లు ఉబ్బిపోయి దుర‌ద పెడుతుంది. అయితే దోమ‌లు అంద‌రినీ కుట్ట‌వు. కేవ‌లం కొంద‌రినే ఎక్కువ‌గా కుడ‌తాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల ద్వారా 2014లోనే వెల్ల‌డించారు. వారు ఏం చెబుతున్నారంటే.. 2014 లో టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్న‌వారిని…

Read More

బైక్ డ్రైవ్ చేసే సమయంలో వెనక కూర్చున్నవారు ఎడమవైపుకి ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే సైకిల్ ఎక్కాల్సిందే, పెడల్ తొక్కల్సిందే. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఖరీదైన బైక్ లు ర‌య్యిమని దూసుకెళ్తున్నాయి. ఎవరికి కెపాసిటీని బట్టి వాళ్ళు రకరకాల వెహికిల్స్ వాడుతున్నారు. అయితే బైక్ మీద ప్రయాణం చేసే సమయంలో మనం ఎవరినైనా గమనిస్తే రకరకాలుగా కూర్చుంటారు. ముఖ్యంగా మహిళలను గమనిస్తే వారు ఎడమవైపుకి తిరిగి మాత్రమే కూర్చుంటారు. కొంతమంది నడుము నొప్పి, మరి కొంతమంది మరికొన్ని కారణాలతో ఇలా కూర్చుంటూ ఉంటారు. కానీ చాలావరకు…

Read More

చాణక్య నీతి.. మగవారు ఈ 4 సీక్రెట్స్ ను ఎవ్వరికీ చెప్పకూడదు..! ఎందుకో తెలుసా..?

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి. క్రీ.పూ.350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన అనుసరించిన వ్యూహాలు, చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం…

Read More

Poori : చ‌పాతీలు, పూరీల‌ను మీరు ఎలా తింటున్నారు ? ఇలా తింటే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!

Poori : మ‌నం సాధార‌ణంగా గోధుమ పిండితో చ‌పాతీల‌ను, పూరీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చ‌పాతీల‌ను ప్ర‌తి రోజూ తినే వారు ఉంటారు. పూరీల‌ను క‌నీసం వారంలో ఒక్క‌సారి అయినా తినే వారు ఉంటారు. వీటిని మ‌నం ఎక్కువ‌గా ఆలు కూరతో క‌లిపి తింటాం. చిన్న పిల్లల‌కు, కొంత మంది పెద్ద‌వారు కూడా పంచ‌దార, బెల్లం వంటి వాటితో క‌లిపి వీటిని తింటూ ఉంటారు. కొంద‌రు ఎటువంటి కూర, పంచ‌దార వంటివి లేకుండా తింటూ ఉంటారు. చ‌పాతీ,…

Read More

Sugar Palm Fruit Milkshake : తాటి ముంజలతో మిల్క్‌ షేక్‌.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. శరీరం చల్లగా మారుతుంది..!

Sugar Palm Fruit Milkshake : వేసవి కాలంలో మనకు సహజంగానే తాటి ముంజలు ఎక్కువగా లభిస్తుంటాయి. ఇవి ఈ సీజన్‌లోనే లభిస్తాయి. రహదారుల పక్కన వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు ముంజలు ఎక్కువగా ఎక్కడంటే అక్కడ లభిస్తాయి. అయితే ముంజలను నేరుగా తినడమే కాదు.. వాటితో ఎంతో రుచిగా ఉండే మిల్క్‌ షేక్‌ను సైతం తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో చల్లగా ఉంటుంది. వేడి మొత్తం తగ్గిస్తుంది. దీన్ని ఎలా…

Read More

Belly Fat : బాలింత‌లు పొట్ట త‌గ్గాలంటే ఇలా చేయాలి.. త‌ప్పక ఫ‌లితం ఉంటుంది..

Belly Fat : సాధార‌ణంగా స్త్రీలల్లో ప్ర‌స‌వం త‌రువాత కూడా పొట్ట భాగం ఎక్కువ‌గా పెద్ద‌గా ఉండ‌డాన్ని మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ప్ర‌స‌వం త‌రువాత పొట్ట త‌గ్గ‌డానికి బెల్ట్ ల వంటి వాటిని ఉప‌యోగిస్తున్నారు. బెల్ట్ లను ధ‌రించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. దీంతో పెద్ద‌గా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు….

Read More

Barley Water For Kidney Stones : ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి..!

Barley Water For Kidney Stones : బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు. అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో బార్లీ…

Read More

Samantha : ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు స‌మంత ఎంత సంపాదిస్తుందో తెలుసా ?

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత చాలా బిజీగా మారింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత బిజీగా ఆమె ఇప్పుడు ఉంది. వ‌రుస ప్రాజెక్టుల్లో న‌టిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఐట‌మ్ సాంగ్‌లు, సినిమా చాన్స్‌లతోపాటు ప‌లు బ్రాండ్‌ల‌కు ఈమె ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంది. సొంతంగా బిజినెస్‌లు కూడా చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే స‌మంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కోట్ల రూపాయ‌ల‌ను సంపాదిస్తోంది. స‌మంత ఈ మ‌ధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో…

Read More