ఓ తండ్రి తన కొడుక్కి ఇచ్చిన అత్యుత్తమ సలహా..! ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
అమ్మానాన్న ఓ కొడుకు, ఓ కూతరు.. మొత్తంగా నలుగురున్న ఓ చిన్న ఫ్యామిలీ. నాన్న ఎప్పుడూ ఆర్మీలో ఉంటారు. ఎప్పుడో సెలవు దొరికినప్పుడు గానీ ఇంటికి రాడు. అమ్మ గృహిణి. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది. తన కెరీర్‌ను కూడా వదిలేసి పిల్లల కోసమే తన జీవితం అంకితం చేసింది. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారు అయ్యారు. అయితే ఒక రోజు కొడుకు తన తల్లితో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి…