Tuesday : మంగళవారం ఇలా చేస్తున్నారా.. అయితే అంతా నష్టమే జాగ్రత్త..!
Tuesday : సాధారణంగా మంగళవారం, శుక్రవారం అప్పు ఇవ్వకూడదని అలా ఇస్తే లక్ష్మీ దేవిని ఇచ్చినట్టేనని అంటూ ఉంటారు. అయితే మనం ఇతరులకు ఇవ్వడమే కాదు మనం కూడా అప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. మంగళవారాన్ని కుజుడు పాలిస్తాడు. కుజున్ని భూమాత పుత్రునిగా హిందూ మతం, భారతీయ జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. భూమి పరిమాణంతో పోల్చినప్పుడు కుజ గ్రహ పరిమాణం సగం ఉంటుందట. కాబట్టి ఈ గ్రహ ప్రభావం భూమి మీద ఉండే మనుషులపై చాలా … Read more









