Belly Fat : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపున తాగాలి.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం పోతుంది..!

Belly Fat : ఈ రోజుల్లో మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల అంద‌రూ అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల మందుల‌ను వాడుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, గుండెపోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. శరీరంలో కొవ్వు లేని భాగం ఉండ‌దు. ప్ర‌తిభాగంలోనూ కొవ్వు పేరుకుపోతుంది. న‌డుము చుట్టు ఉన్న కొవ్వు కార‌ణంగా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. … Read more

Heat In Body : ఏయే ప‌దార్థాలు వేడి చేస్తాయి.. వేడిని త‌గ్గించుకోవాలంటే ఏం చేయాలి..?

Heat In Body : చురుకులు, పోట్లు, క‌ళ్ల మంట‌లు, మూత్రంలో మంట‌, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావ‌డం, ఒళ్లంతా మంట‌లు పుట్ట‌డం వంటి ఎన్నో ల‌క్షణాలు శ‌రీరంలో వేడి చేస్తే క‌న‌బ‌డుతుంటాయి. ఎప్పుడూ జ్వ‌రం వ‌చ్చిన‌ట్టు ఉండ‌డం, జ‌లుబు, ద‌గ్గు, ఆయాసం, మ‌ల‌మూత్రాల్లో మంటలు, క‌డుపులో యాసిడ్ స్థాయి పెర‌గ‌డం, మాటి మాటికీ చిరు చెమ‌ట‌లు, గుండె ద‌డ‌, ద‌ప్పిక‌, క‌ళ్లు మ‌స‌క‌గా క‌నిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, బీపీ … Read more

Karam Borugula Mixture : 2 నిమిషాల్లోనే త‌యారు చేసుకునే కారం బొరుగుల మిక్చ‌ర్‌.. ఎంతో రుచిగా ఉంటుంది..

Karam Borugula Mixture : సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ తినాల‌నిపించ‌డం స‌హ‌జం. అలా అని బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తింటే అనారోగ్యాల పాలు కావల్సి వ‌స్తుంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంట్లో త‌యారు చేసుకున్న స్నాక్స్ ను తిన‌డ‌మే ఉత్త‌మం. కానీ చాలా మందికి స్నాక్స్ ను త‌యారు చేసేంత స‌మ‌యం ఉండ‌దు. క‌నుక శ్ర‌మ లేకుండా కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే చేసేలా అలాగే రుచిగా ఉండేలా బొరుగుల‌తో మిక్చ‌ర్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Hair Growth : ఇది రాస్తే 30 రోజుల్లోనే మీ జుట్టు చాలా పొడ‌వు పెరుగుతుంది..!

Hair Growth : న‌ల్ల‌టి, ఒత్తైన జుట్టును ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు అధికమ‌య్యి జుట్టు రాలిపోతోంది. అలాగే జుట్టు పెర‌గ‌డం కూడా ఆగిపోతోంది. చాలా మంది బ‌య‌ట ఎక్కువ‌గా తిరిగే వారికే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయని అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండే వారు కూడా జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం అనేది మ‌నం వాడే నీటి మీద కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. ఎన్ని … Read more

Rice Water : బియ్యం క‌డిగిన నీటితో ఇలా చేస్తే.. అందం, ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..

Rice Water : అన్నాన్ని ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపంగా కొల‌వ‌డం పురాత‌ణ కాలం నుండి వ‌స్తున్న ఆచారం. అన్నం మ‌న‌కు ప్ర‌ధాన ఆహారంగా ఎంతో కాలం నుండి వ‌స్తూ ఉంది. అన్నాన్ని వండాలంటే మ‌నకు త‌ప్ప‌నిస‌రిగా బియ్యం అవ‌స‌రం. అన్నం వండ‌డానికి ముందు బియ్యాన్ని శుభ్రంగా క‌డుగుతారు. చాలా మంది ఈ బియ్యం క‌డిగిన నీటిని పార‌బోస్తూ ఉంటారు. కానీ బియ్యం క‌డిగిన నీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఈ నీటిని … Read more

Lemon And Pepper Drink : కిడ్నీలు, లివ‌ర్‌ను క్లీన్ చేసి బ‌రువును త‌గ్గించే డ్రింక్‌.. ఉద‌యాన్నే తాగాలి..

Lemon And Pepper Drink : శ‌రీరంలో త‌గినంత వ్యాధి నిరోధ‌క‌ శ‌క్తి ఉన్న‌ప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. వ్యాధి నిరోధ‌క‌ శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఎలాంటి వ్యాధులు వ‌చ్చిన కూడా ఎదుర్కొని నిల‌బ‌డ‌తాం. శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. విట‌మిన్ డి లోపం, పోషకాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి అనేక కార‌ణాల చేత మ‌న‌లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. శ‌రీరంలో త‌గినంత … Read more

Egg : గుడ్డులోని ప‌చ్చ సొన‌.. తెల్ల‌సొన‌.. రెండింటిలో దేన్ని తినాలి.. ఏది మంచిది..?

Egg : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తిన‌డానికి అంద‌రూ ఆస‌క్తి చూపించే వాటిల్లో కోడిగుడ్డు కూడా ఒక‌టి. కోడిగుడ్డును ఉడికించినా లేదా ఎటువంటి వంట‌కం చేసినా తిన‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. గుడ్డులో ఉండే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అన్నీ ఇన్నీ కావు. గుడ్డును తిన‌మ‌ని కూడా వైద్యులు మ‌న‌కు సూచిస్తూ ఉంటారు. ప్ర‌భుత్వం కూడా రోజూ గుడ్డు తినండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అని టీవీల్లో, ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌నలు కూడా ఇస్తూ ఉంటుంది. ప్ర‌స్తుత రోజుల్లో త‌ప్ప‌నిస‌రిగా … Read more

Weight Loss Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక్క‌టి తినండి.. బ‌రువు త‌గ్గుతారు.. ఇంకా ఎన్నో లాభాలు..

Weight Loss Laddu : రోజుకు ఒక్క ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌ల‌గ‌డ‌మేంటి అని చాలా మంది సందేహ‌ప‌డుతుంటారు. కానీ ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పిల్ల‌ల్లో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. బ‌రువు త‌గ్గుతారు. జుట్టు చ‌క్క‌గా పెరుగుతుంది. ఈ ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. శరీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ ల‌భిస్తాయి. శ‌రీరానికి రోగ … Read more

White Teeth : ఎంత తోమినా దంతాలు తెల్ల‌గా మార‌డం లేదా.. దీన్ని ట్రై చేయండి..!

White Teeth : ఎంత జాగ్ర‌త్త ప‌డినా, ఎన్ని ర‌కాల టూత్ పేస్ట్ లు వాడినా కొంద‌రిలో దంతాలు ప‌సుపు రంగులో ఉంటాయి. దీని వ‌ల్ల వారు న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతుంటారు. చ‌క్క‌గా న‌వ్వ‌లేక‌పోతుంటారు. దంతాలు ప‌సుపు రంగులో మారడానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పొగాకు సంబంధిత స‌దార్థాల‌ను వాడ‌డం, దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, టీ మ‌రియు కాఫీల‌ను ఎక్కువ‌గాతాగ‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన మందుల‌ను వాడ‌డం, మ‌ద్య‌సానం, ధూమ‌పానం వంటి అనేక కార‌ణాల … Read more

Shanaga Pappu Chutney : పుట్నాలు, పల్లీలు లేకుండా ఇడ్లీ, దోశ‌ల‌లోకి సూపర్ టేస్టీ చట్నీ

Shanaga Pappu Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారాల‌తో తిన‌డానికి వివిధ ర‌కాల చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ రుచిగా ఉంటేనే మ‌నం అల్పాహారాల‌ను తిన‌డానికి వీలుగా ఉంటుంది. సాధార‌ణంగా మ‌నం ప‌ల్లి చ‌ట్నీ, పుట్నాల చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి ర‌క‌ర‌కాల చట్నీల‌ను త‌యారు చేస్తాం. ఇవే కాకుండా మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో కూడా చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇత‌ర చ‌ట్నీలలాగా శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే చ‌ట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. … Read more