Lemon And Pepper Drink : కిడ్నీలు, లివర్‌ను క్లీన్ చేసి బరువును తగ్గించే డ్రింక్.. ఉదయాన్నే తాగాలి..
Lemon And Pepper Drink : శరీరంలో తగినంత వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు వచ్చిన కూడా ఎదుర్కొని నిలబడతాం. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. విటమిన్ డి లోపం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం వంటి అనేక కారణాల చేత మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శరీరంలో తగినంత … Read more









