Cardamom Water : రాత్రి నిద్ర‌కు ముందు ఒక యాల‌క్కాయ‌ను తిని గోరు వెచ్చ‌ని నీటిని తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Cardamom Water : మ‌నం వంట‌ల్లో మ‌సాలా దినుసుల్లో యాల‌కులు ఒక‌టి. ఇవి చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో యాల‌కుల‌ను వాడ‌డం వల్ల మ‌నం చేసే వంట‌లు చ‌క్క‌టి రుచి, వాస‌న పెరుగుతుంది. వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా యాల‌కులు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. యాల‌కుల వ‌ల్ల మ‌నం ఎన్నో అద్భుతమైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె కొట్టుకోవ‌డాన్ని … Read more

Holy Basil Water : తులసి ఆకులతో ఇలాచేస్తే ఎలాంటి దగ్గు, జలుబు అయినా మాయం

Holy Basil Water : వ‌ర్షాకాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబుల బారిన ప‌డుతూ ఉంటారు. జులుబు కార‌ణంగా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. జలుబు కార‌ణంగా జ్వ‌రం, త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది. అలాగే పొడి ద‌గ్గు కూడా మ‌న‌ల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ పొడి ద‌గ్గు ప‌గ‌టి పూట కంటే రాత్రి స‌మ‌యాల్లో ఎక్కువ‌గా ఇబ్బందికి గురి చేస్తుంది. నిద్ర ప‌ట్ట‌కుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. … Read more

Drumstick Leaves Juice : ఈ ఆకుల‌తో జ్యూస్ చేసుకుని తాగితే.. థైరాయిడ్ నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు..

Drumstick Leaves Juice : మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్రాధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో చాలా స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌ధౄనంగా అయోడిన్ లోపం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య తలెత్తుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకండా వంశ‌పార‌ప‌ర్యంగా కూడా థైరాయిడ్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంది. బ‌రువు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం, జుట్టు రాల‌డం, చ‌ర్మం … Read more

Egg Dum Biryani : కోడిగుడ్లతో రుచిక‌ర‌మైన బిర్యానీ.. రుచి చూస్తే మొత్తం తినేస్తారు..

Egg Dum Biryani : మ‌న‌లో చాలా మంది కోడిగుడ్డును ఇష్టంగా తింటారు. ఉడికించిన కోడిగుడ్డుతో పాటు దానితో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ ఎగ్ ద‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా కోడిగుడ్ల‌తో ద‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ ద‌మ్ బిర్యానీ తయారీకి కావల్సిన ప‌దార్థాలు.. ఉడికించిన కోడిగుడ్లు – 6, నూనె … Read more

Aloe Vera Juice : పరగడుపున ఒక్క గ్లాస్ ఇది తాగితే.. బాన పొట్ట సైతం కరిగిపోవాల్సిందే..!

Aloe Vera Juice : మ‌న ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల్లో క‌ల‌బంద మొక్క కూడా ఒక‌టి. క‌ల‌బంద మొక్క అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు క‌లిగిన మొక్క‌. ఈ మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని ఉప‌యోగించి ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో కొవ్వును క‌రిగించే శ‌క్తి కూడా క‌ల‌బంద‌కు ఉంది. శ‌రీరంలో ఉన్న ఇన్ ఫెక్ష‌న్ ల‌ను కూడా క‌ల‌బంద నివారించ‌గ‌ల‌దు. క‌ల‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా … Read more

Rice Papads : బియ్యం పిండితో స్నాక్స్‌ ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Rice Papads : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రైస్ పాప‌డ్స్ కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. ఈ రైస్ పాప‌డ్స్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా సుల‌భంగా రైస్ పాప‌డ్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రైస్ పాప‌డ్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం పిండి – ఒక క‌ప్పు, నీళ్లు … Read more

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కాన్ని జాడిచ్చి త‌న్నే సూప‌ర్ చిట్కా..!

Constipation : ప్ర‌స్తుత ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒకటి. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య తలెత్త‌త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, నీళ్లు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, స‌మ‌యానికి త‌గినంత ఆహారం తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కార‌ణంగా నిత్యం కోపం, చిరాకు, మాన‌సిక ఒత్తిడితో బాధ‌ప‌డుతుంటారు. మ‌ల‌బ‌ద్దకం … Read more

Methi Chapati : మేథీ చ‌పాతీ.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. విడిచిపెట్ట‌రు..

Methi Chapati : మ‌నం గోధుమ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని పిండిగా చేసి చ‌పాతీల‌తో పాటు వివిధ ర‌కాల రోటీల‌ను, ప‌రోటాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ‌పిండితో చేయ‌ద‌గిన వాటిల్లో మేతి మ‌సాలా రోటీలు కూడా ఒక‌టి. క‌సూరి మెంతిని ఉప‌యోగించి ఈ రోటీలు ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు రుచిగా కూడా ఉంటాయి. చాలా సుల‌భంగా ఈ మేతి మ‌సాలా రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Pickle : రాత్రి పూట ప‌చ్చ‌ళ్ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Pickle : కోటి విద్య‌లు కూటి కొర‌కే అన్నారు పెద్ద‌లు. మ‌నం ఏ ప‌ని చేసినా ఎంత సంపాదించిన జానెడు పొట్ట కోస‌మే అని అంటున్నారు ఈ త‌రం వాళ్లు. అందుకే చేతి నిండా సంపాదించి ఇష్ట‌మైన‌వి తింటూ జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతున్నారు. గ‌తంలో అయితే పెద్ద‌లు ఏది పెడితే అది తింటూ ప‌ద్ద‌తిగా తింటూ న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండే వారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎన్ని రోగాల బారిన‌ప‌డిన‌ప్ప‌టికి భోజ‌నం విష‌యంలో మాత్రం ఏలోటు … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

Sleep : మ‌న శ‌రీరానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవ‌స‌రం. శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోతే మ‌నం అనారోగ్యాల బారిన ప‌డ‌తాం. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. నిద్ర‌ప‌ట్ట‌డానికి చాలా మంది స్లీపింగ్ పిల్స్ ను వాడుతుంటారు. వీటి వ‌ల్ల నిద్ర‌ప‌ట్టిన‌ప్ప‌టికి దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి. నిద్ర ఇబ్బందిగా ఉన్న‌ప్పుడు వెంట‌నే ముందులు వాడ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాదు. అస‌లు ముందు నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డానికి లోపం ఎక్క‌డ ఉందో గుర్తించాలి. … Read more