Rice Papads : బియ్యం పిండితో ఇలా స్నాక్స్ చేయండి.. ఏకంగా నెల రోజుల పాటు తింటారు..!
Rice Papads : మనం బియ్యంపిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రైస్ పాపడ్స్ కూడా ఒకటి. రైస్ పాపడ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రైస్ పాపడ్స్ ను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం అరగంటలోనే ఈ రైస్ పాపడ్స్ ను క్రిస్పీగా, రుచిగా, తేలికగా ఎలా తయారు … Read more









