Eye Twitch : స్త్రీల‌కు ఎడ‌మ‌క‌న్ను.. పురుషుల‌కు కుడి క‌న్ను.. అదిరితే ఏం జ‌రుగుతుంది..?

Eye Twitch : స్త్రీల‌కు ఎడ‌మ క‌న్ను అదిరితే మంచిది, పురుషులకు కుడి అదిరితే మంచిది అని అన‌డాన్ని మ‌నం వినే ఉంటాం. కానీ దీనిని చాలా మంది న‌మ్మరు. మ‌న‌కు వాస్తు శాస్త్రం లాగే శ‌కున శాస్త్రం కూడా ఉంది. దాని ప్ర‌కారం కేవ‌లం కన్నే కాదు. పురుషుల‌కు కుడి వైపు శ‌రీర భాగం, స్త్రీల‌కు ఎడ‌మ వైపు శ‌రీర భాగం అదిరితే మంచిదంటారు. ప్రాచీన కాలం నుండి కొన్ని మంచిని పెంచితే కొన్ని శాస్త్రీయంగా … Read more

Aviri Kudumulu : మిన‌ప ప‌ప్పుతో చేసే ఆవిరి కుడుముల‌ను ఎప్పుడైనా తిన్నారా..?

Aviri Kudumulu : మారుతున్న జీవ‌న‌విధానానికి అనుగుణంగా మ‌న ఆహార‌పు అల‌వాట్లు కూడా మారుతూ వ‌స్తున్నాయి. మ‌న అమ్మమ్మ కాలంలో చేసిన చాలా వంట‌కాల‌ను మ‌నం ఇప్పుడు త‌యారు చేయ‌డం లేదు. అలాంటి వాటిల్లో ఆవిరి కుడుములు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటిని త‌యారు చేయ‌డ‌మే మానేసారు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుముల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిరి … Read more

Sleep : నిద్ర ఎంత సేపు పోవాలి.. ఎలా ప‌డుకోవాలి..?

Sleep : ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ యాంత్రిక జీవితానికి అల‌వాటు ప‌డిపోతున్నారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కబెట్టుకోవాల‌నే ఆశ‌తో సంపాద‌న కోసం ఉరుకుల ప‌రుగుల జీవ‌నాన్ని అల‌వ‌రుచుకుంటున్నాడు. రోజుకు 18 నుండి 20 గంట‌ల వ‌ర‌కు ఆఫీస్ ప‌నితోనే గ‌డుపుతున్నారు. దాని వ‌ల్ల అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. త‌గినంత నిద్ర‌లేక ఒత్తిడికి గురై వివిధ రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర‌లేమి వ‌ల్ల కంటి చుట్టూ న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌డం, చ‌ర్మం పై ముడ‌త‌లు ప‌డ‌డం జ‌రుగుతుంది. … Read more

Kandi Pachadi : కందిప‌ప్పు, ఎండు మిర్చితో చేసే.. కంది ప‌చ్చ‌డి.. రుచి ఎంతో అమోఘం..

Kandi Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో కందిప‌ప్పు ఒక‌టి. కందిప‌ప్పులో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కందిప‌ప్పుతో వివిధ ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను తయారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కందిప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కంది ప‌ప్పుతో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. కందిప‌ప్పుతో ప‌చ్చ‌డిని ఎలా … Read more

Bathing : మ‌నం స్నానం చేస్తున్న విధానం స‌రైందేనా..? అస‌లు స్నానం ఎలా చేయాలి..?

Bathing : ప్ర‌తి ఒక్క‌రి దైనందిన జీవితంలో స్నానం ఎంతో ముఖ్యం. కానీ చాలా మంది ఆ స్నానాన్ని ఏదో ప‌నిలా చేస్తూ ఉంటారు. కానీ నిజానికి స్నానాన్ని అర‌గంట సేపైనా చేయాలి. ముందుగా శ‌రీరాన్ని నీటితో బాగా త‌డిపి సున్ని పిండి వంటి వాటితో శ‌రీరాన్ని రుద్దుకుని ఆ త‌రువాత నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. స్నానం చేసిన త‌రువాత శుబ్రంగా త‌డుచుకోక‌పోయిన కూడా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. స‌రిగ్గా తుడుచుకోక‌పోవ‌డం వ‌ల్ల ప్రాణాంత‌క‌మైన క్యాన్స‌ర్ వంటి … Read more

Coconut Rice : కొబ్బ‌రిపాల‌తో చేసే కొబ్బ‌రి అన్నం.. ఎంతో రుచిగా ఉంటుంది..

Coconut Rice : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎక్కువ‌గా ప‌చ్చి కొబ్బ‌రిని బెల్లంతో క‌లిపి తిన‌డం లేదా దీనితో ప‌చ్చ‌డి చేసుకోవ‌డం వంటివి చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ప‌చ్చి కొబ్బ‌రితో కొబ్బ‌రి అన్నాన్ని కూడా వండుకోవ‌చ్చు. కొడ్డ‌రి అన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌చ్చి కొబ్బ‌రితో కొబ్బ‌రి అన్నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Dark Circles : క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..

Dark Circles : స‌ర్వేద్రింయానం న‌య‌నం ప్ర‌ధానం అని పెద్ద‌లు అంటుంటారు. క‌ళ్ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌.ఇక ప్ర‌స్తుత కాలంలో చాలా మంది కంటి కింద చ‌ర్మం ఉబ్బిన‌ట్టుగా ఉంటుంది. దానిని ఐ బ్యాగ్స్ అని అంటారు. నిద్ర‌లేమితో బాధ‌ప‌డే వారిలో, అతిగా టీవీలు చూసే వారిలో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది. వీటి వ‌ల్ల న‌ష్టం లేన‌ప్ప‌టికి ముఖం చూడ‌డానికి నీర‌సంగా, అంద‌విహీనంగా క‌నిపిస్తుంది. ఈ ఐ బ్యాగ్స్ ను కొన్ని చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more

Wheat Rava Sweet : గోధుమ ర‌వ్వ‌తో నోరూరించే స్వీట్‌.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Wheat Rava Sweet : గోధుమ ర‌వ్వ‌తో కూడా వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధ‌మ ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమ ర‌వ్వ‌తో తీపి ప‌దార్థాలను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోగలిగేలా గోధుమ ర‌వ్వ‌తో స్వీట్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ ర‌వ్వ స్వీట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఎర్ర గోధ‌మ ర‌వ్వ – … Read more

Sweat : మామూలుగా క‌న్నా చెమ‌ట అధికంగా ప‌డుతుందా.. అయితే ఇలా చేయండి..!

Sweat : చెమ‌ట‌… ఇది మ‌న చ‌ర్మం నుండి ఉత్పత్తి అవుతుంది. చ‌ర్మంలోని స్వేద గ్రంథుల నుండి త‌యారవుతుంది. ఇందులో ముఖ్యంగా నీరు, ల‌వ‌ణాలు, క్లోరైడ్స్ తో క‌లిసి ఉంటుంది. స్వేదంలో దుర్వాస‌న క‌లిగించే ప‌దార్థాల‌తో పాటు కొద్దిగా యూరియా కూడా ఉంటుంది. శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు నియంత్రించే విధానాల్లో చెమ‌ట ప‌ట్ట‌డం కూడా ఒక‌టి. అయితే పురుషుల స్వేదంలో కామ ప్ర‌కోపాన్ని అధికం చేసే ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టుగా నిపుణులు క‌నుగొన్నారు. కొంద‌రిలో భ‌యం క‌లిగిన‌ప్పుడు కూడా చెమ‌ట … Read more

Curd And Cumin : పెరుగులో జీల‌క‌ర్ర క‌లుపుకుని ఈ స‌మ‌యంలో తినండి.. ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

Curd And Cumin : మ‌న పోపుల డ‌బ్బాలో ఉండే దినుసుల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. ఇది ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. ఎంతోకాలంగా జీల‌క‌ర్ర‌ను మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాం. జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జీల‌క‌ర్ర‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో ఉండే కొవ్వును క‌రిగించ‌డంలో జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వైద్య నిపుణులు జ‌రిపిన … Read more