Coconut Rice : కొబ్బరిపాలతో చేసే కొబ్బరి అన్నం.. ఎంతో రుచిగా ఉంటుంది..
Coconut Rice : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎక్కువగా పచ్చి కొబ్బరిని బెల్లంతో కలిపి తినడం లేదా దీనితో పచ్చడి చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పచ్చి కొబ్బరితో కొబ్బరి అన్నాన్ని కూడా వండుకోవచ్చు. కొడ్డరి అన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పచ్చి కొబ్బరితో కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను … Read more









