Curd And Cumin : పెరుగులో జీల‌క‌ర్ర క‌లుపుకుని ఈ స‌మ‌యంలో తినండి.. ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

Curd And Cumin : మ‌న పోపుల డ‌బ్బాలో ఉండే దినుసుల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. ఇది ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. ఎంతోకాలంగా జీల‌క‌ర్ర‌ను మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాం. జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జీల‌క‌ర్ర‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో ఉండే కొవ్వును క‌రిగించ‌డంలో జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వైద్య నిపుణులు జ‌రిపిన … Read more