Aviri Kudumulu : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆవిరి కుడుములు.. త‌యారీ ఇలా..!

Aviri Kudumulu : పూర్వ‌కాలంలో అల్పాహారంగా చేసే వంట‌కాల్లో ఆవిరి కుడుములు కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ఆవిరి కుడుములు చాలా మెత్త‌గా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. శ‌రీరం పుష్టిగా, గ‌ట్టిగా అవుతుంది. వారానికి క‌నీసం రెండు సార్లు వీటిని త‌ప్ప‌కుండా తీసుకోవాలి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుముల‌ను పూర్వ‌కాలంలో చేసిన మాదిరి ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిరి కుడుముల త‌యారీకి … Read more

Aviri Kudumulu : మిన‌ప ప‌ప్పుతో చేసే ఆవిరి కుడుముల‌ను ఎప్పుడైనా తిన్నారా..?

Aviri Kudumulu : మారుతున్న జీవ‌న‌విధానానికి అనుగుణంగా మ‌న ఆహార‌పు అల‌వాట్లు కూడా మారుతూ వ‌స్తున్నాయి. మ‌న అమ్మమ్మ కాలంలో చేసిన చాలా వంట‌కాల‌ను మ‌నం ఇప్పుడు త‌యారు చేయ‌డం లేదు. అలాంటి వాటిల్లో ఆవిరి కుడుములు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటిని త‌యారు చేయ‌డ‌మే మానేసారు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుముల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిరి … Read more