Cumin Ajwain Powder : దీన్ని రోజూ ఒక్క స్పూన్ తీసుకోండి చాలు.. స‌క‌ల రోగాలు మాయం అవుతాయి..

Cumin Ajwain Powder : ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఉన్నా కూడా ఆయుర్వేదంలో స‌ర్వ‌రోగ నివారిణి ఒక‌టుంది. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల 90 శాతం రోగాలు దూర‌మ‌వుతాయి. ఈ పొడిని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ పొడిని ఏ వ‌య‌సు వారైనా తీసుకోవ‌చ్చు. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన విష ప‌దార్థాలు మ‌ల‌మూత్రాల ద్వారా, చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌తో ఈ పొడిని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Murukulu : ఎక్కువ నూనె అవ‌స‌రం లేకుండానే.. మురుకుల‌ను ఇలా చేయండి.. భ‌లే రుచిగా ఉంటాయి..

Murukulu : మ‌నం పండ‌గ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే పిండి వంట‌ల్లో మురుకులు కూడా ఒక‌టి. మురుకుల మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌లో చాలా మంది త‌యారు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రూ ఎంత ప్ర‌య‌త్నించినా కూడా మురుకుల‌ను క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ మురుకుల‌ను రుచిగా అలాగే క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Fat Reducing Tips : వ్యాయామం లేకుండానే ఒంట్లోని కొవ్వుని కరిగించుకునే అద్భుతమైన‌ చిట్కా..!

Fat Reducing Tips : ప్ర‌స్తుత కాలంలో మ‌నందరిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు బ‌రువు త‌గ్గాల‌నుకుంటారు కానీ ఎలా బ‌రువు తగ్గాలో తెలియ‌క స‌త‌మ‌త‌మైపోతుంటారు. వేగంగా బరువు త‌గ్గాల‌ని వివిధ ర‌కాల ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. ఏది ప‌డితే అది పాటిస్తే బ‌రువు త‌గ్గ‌క‌పోగ అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ద‌తిలో బ‌రువు తగ్గాల‌నుకునే వారు కింద … Read more

Karivepaku Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే 10 నిమిషాల్లో ఇలా క‌రివేపాకు రైస్ చేయండి..!

Karivepaku Rice : మ‌న‌లో చాలా మంది కూర‌ల్లో వేసిన క‌రివేపాకును ఏరి పక్క‌కు పెడుతూ ఉంటారు. కానీ క‌రివేపాకులో కూడా ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌రివేపాకును కానీ మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. కానీ దీనిని చాలా మంది నేరుగా తిన‌రు. క‌నుక క‌రివేపాకుతో రైస్ ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు క‌రివేపాకులోని పోష‌కాలను కూడా పొంద‌వ‌చ్చు. క‌రివేపాకుతో చేసే రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more

Massage For Pain : నొప్పుల‌కు మ‌సాజ్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. లేదంటే ప్రాణాల‌కే ప్రమాదం..

Massage For Pain : సాధార‌ణంగా కాలు లేదా చెయ్యి బెణికిన‌ప్పుడు బెణికిన చోట తైలం లేదా యాంటీ ఇన్ ప్లామేట‌రీ క్రీముల‌ను రాస్తూ ఉంటాం. ఇది మ‌నంద‌రం చేసే ప‌నే. కానీ ఇలా చేస్తే అది విక‌టించి ప్రాణాలు పోయే అవ‌కాశం కూడా ఉంది. మ‌న భార‌త దేశంలో ఆయుర్వేదం కంటే ముందే నాటు వైద్యం వంటివి అందుబాటులో ఉన్నాయి. శ‌రీరంలో ఎక్క‌డైనా బెణికినా, దెబ్బ త‌గిలినా ఆయా చోట్ల ర‌క‌ర‌కాల నూనెల‌ను రాసి నాటు … Read more

Curd Rice : రాత్రి పూట పెరుగన్నం తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..

Curd Rice : పెరుగు తింటే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పాల ఉండి త‌యార‌య్యే ప‌దార్థాల్లో పెరుగు ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. పెరుగులో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. కాబ‌ట్టి పాలు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు పెరుగునైనా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఈ బ్యాక్టీరియా ఎంతో మంచిది. ప్ర‌స్తుతం ఉన్న … Read more

Tomato Curd Curry : ట‌మాటాల్లో పెరుగు క‌లిపి చేసే కూర‌.. రుచి ఎలా ఉంటుంది.. అంటే..?

Tomato Curd Curry : మ‌నం పెరుగును క‌డా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగుతో తిన‌నిదే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. అదే విధంగా పెరుగును కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. పెరుగును ఉప‌యోగించ‌డ‌మే కాకుండా పెరుగుతో కూడా మ‌నం కూర‌లు చేసుకోవ‌చ్చు. పెరుగును ఉప‌యోగించి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పెరుగుతో కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Tirumala : వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఇలా చేయండి.. మీరు అనుకున్న‌ది నెర‌వేరుతుంది..

Tirumala : సాధార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. కొంద‌రికి అప్పుల బాధ‌లు ఉంటాయి. కొంద‌రికి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. ఇంకొంద‌రు అస‌లు ఏం చేసినా క‌ల‌సి రావ‌డం లేద‌ని భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారంద‌రూ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో ఫ‌లితం ఉంటుంది. కింద చెప్పిన మంత్రాన్ని ప‌ఠిస్తే.. ఎటువంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే పోతాయి. అయితే ఇందుకు కొన్ని నియ‌మాలు ఉన్నాయి. ఓం శ్రీ ఓం న‌మః ఓం … Read more

Joint Pain : మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌కు.. చ‌క్క‌ని ప‌రిష్కారం..

Joint Pain : ఒక‌ప్పుడు ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు చాలా త‌క్కువ‌గా ఉండేవారు. 50 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారే ఎక్కువ‌గా ఈ ర‌క్త‌పోటు బారిన పడే వారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే ర‌క్త‌పోటు బారిన ప‌డుతున్నారు. ఇలా ర‌క్త‌పోటు బారిన ప‌డ‌డానికి కార‌ణం అయోడైజ్డ్ ఉప్పును వాడ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. పూర్వ‌కాలంలో రాళ్ల ఉప్పునే ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు. అందుకే వారు ర‌క్త‌పోటు బారిన ప‌డే వారు కాద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. మాన‌సిక ఒత్తిడి త‌గ్గాల‌న్నా, … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. అద్భుత‌మైన ఫ‌లితాలు ఉంటాయి..

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అర‌టి పండ్లు మ‌న‌కు స‌హ‌జంగానే ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. పైగా ధ‌ర కూడా త‌క్కువే. క‌నుక ఈ పండ్ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే అర‌టి పండ్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌దు. రోజులో ఒక నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో మాత్రమే తినాలి. దీంతో … Read more