Candle : రోజూ 5 నిమిషాల పాటు కొవ్వొత్తిని ఇలా చూడండి.. ఏం జరుగుతుందంటే..?
Candle : ఏదైనా ఒక విషయం మీద దృష్టి కేంద్రీకృతం అవ్వట్లేదా ? మతిమరుపు పెరిగిపోతుందా ? చదివింది గుర్తుండడం లేదా ? ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం క్యాండిల్ ట్రిక్. దీనిని మీ పిల్లలతో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయిస్తే మీ పిల్లల మెమొరీలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. చదువులో కూడా మీ పిల్లలు గతంతో పోల్చితే మెరుగవుతారు. అయితే దీన్ని పిల్లలే కాదు.. పెద్దలు కూడా పాటించవచ్చు. దీంతో మతిమరుపు సమస్య తగ్గుతుంది. జ్ఞాపకశక్తి … Read more