Poha Pakoda : అటుకులతో చేసే పోహా పకోడా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Poha Pakoda : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాం. అటుకులను తీసుకోవడం వల్ల మన శరీరానికి వివిధ రకాల పోషకాలు అందుతాయి. అటుకులతో ఎక్కువగా మనం పోహా, అటుకుల మిక్చర్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా అటుకులతో ఎంతో రుచిగా ఉండే పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పకోడీలను తయారు చేయడం చాలా సులభం. అటుకులతో రుచిగా పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పోహా పకోడా తయారీకి … Read more









