శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్నా సరే.. ఇలా చేస్తే మటుమాయం అవుతాయి..!
ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. పూర్వం మన పెద్దలకు 60 ఏళ్లు దాటితే కానీ అనారోగ్యాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు 20 ఏళ్లలోనే చాలా మందికి అనేక వ్యాధులు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఇక ప్రస్తుతం చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. అయితే ఇందుకు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు కింద చెప్పిన … Read more









